ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు.. వచ్చే 7 రోజులపాటు వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఏడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని
Read More