చెప్పు తో కొడతాను అంటున్న పవన్ కళ్యాణ్
చెప్పు తో కొడతాను అంటున్న పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ జనవాణి సందర్భంగ వైజాగ్ వెళ్లిన విషయం మీకు తెలిసిందే. కానీ అక్కడ చాల దారుణమైన పరిస్థితి చోటుచేసుకుంది. అది ఏమిటంటే వైసీపీ క్రిమినల్ మైండ్ తో ముందుగానే జనవాణి ప్రోగ్రాం ని అడ్డుకోవడానికి ఒక high drama ని create చేసింది. వాళ్ల మంత్రులు మీద వల్లే దాడి చేసుకొని అది జనసైనికులు మీద వేసింది. అల అనడం తో పాటు అస్సలు అక్కడ లేని జనసైనికులు మీద కూడా attempt to murder కేసు లు పెట్టింది. ఇది ఎంత దారుణం అయినా పరిస్థితి. ఒక పదవి లో ఉంటూ ఒక మంచి చేయాలిసిన వారు ఇలా చేస్తే సమాజం ఏమై పోతుంది.
పవన్ కళ్యాణ్ ఈ విషయం లో చాల సీరియస్ అయ్యాడు. కానీ అక్కడ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని మంగళగిరి కార్యాలయం కి వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు.
ఆ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని ఇంకోసారి package star అంటే చెప్పుతో కొడతాను అని వైసీపీ నాయకులకి వార్నింగ్ ఇచ్చాడు.
- Gold, Silver or Copper? Experts Reveal the Best Metal to Buy in 2026 - January 13, 2026
- EMI vs SIP: Which Is Better to Buy a ₹50 Lakh House? - January 9, 2026
- Auto Stocks Surge in FY26: 2 Multibaggers Beat Sensex Easily - January 9, 2026

