చెప్పు తో కొడతాను అంటున్న పవన్ కళ్యాణ్
చెప్పు తో కొడతాను అంటున్న పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ జనవాణి సందర్భంగ వైజాగ్ వెళ్లిన విషయం మీకు తెలిసిందే. కానీ అక్కడ చాల దారుణమైన పరిస్థితి చోటుచేసుకుంది. అది ఏమిటంటే వైసీపీ క్రిమినల్ మైండ్ తో ముందుగానే జనవాణి ప్రోగ్రాం ని అడ్డుకోవడానికి ఒక high drama ని create చేసింది. వాళ్ల మంత్రులు మీద వల్లే దాడి చేసుకొని అది జనసైనికులు మీద వేసింది. అల అనడం తో పాటు అస్సలు అక్కడ లేని జనసైనికులు మీద కూడా attempt to murder కేసు లు పెట్టింది. ఇది ఎంత దారుణం అయినా పరిస్థితి. ఒక పదవి లో ఉంటూ ఒక మంచి చేయాలిసిన వారు ఇలా చేస్తే సమాజం ఏమై పోతుంది.
పవన్ కళ్యాణ్ ఈ విషయం లో చాల సీరియస్ అయ్యాడు. కానీ అక్కడ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని మంగళగిరి కార్యాలయం కి వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు.
ఆ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని ఇంకోసారి package star అంటే చెప్పుతో కొడతాను అని వైసీపీ నాయకులకి వార్నింగ్ ఇచ్చాడు.
- Deloitte Off Campus Drive 2026: హైదరాబాద్‌లో MBA ఫ్రెషర్స్‌కు GPS Analyst ఉద్యోగాలు – వెంటనే దరఖాస్తు చేసుకోండి - July 15, 2026
- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. ఆరోగ్యంపై కీలక అప్డేట్ - July 15, 2026
- టీటీడీ హెచ్చరిక: టికెట్, వసతి బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి - July 15, 2026

